Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్11వ రోజుకు చేరుకున్న అయ్యప్ప స్వామి సన్నిధాన మహాపాదయాత్ర

11వ రోజుకు చేరుకున్న అయ్యప్ప స్వామి సన్నిధాన మహాపాదయాత్ర

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
అయ్యప్ప స్వామి మహాపాదయాత్ర సన్నిధానం చేరుకునేందుకు వేలాది కిలోమీటర్లు నడిచి పాదయాత్రగా వెళ్తున్న జుక్కల్ అయ్యప్ప స్వాములు గురువారం నాటికి 11వ రోజుకు చేరింది. నేడు ఉదయం మహాపాదయాత్రలు అయ్యప్ప స్వాములు సేదతీరుతూ అమృత పానీయాలు స్వీకరించడానికి సేద తీరడం జరిగింది. రోజుకు నియమ నిబంధనల ప్రకారం బాన్సువాడ గురు వినయ్ గురుస్వామి ఆధ్వర్యంలో జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండలాల నుండి మహాపాదయాత్రగా బయలుదేరడం జరిగింది. ఈ పాదయాత్ర సందర్భంగా అయ్యప్ప స్వాములకు పలు సూచనలు చేయడం జరిగింది. పాదయాత్రలో ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించి సహకరించాలని సేవా సమితి సభ్యులు పేర్కొనడం జరిగింది. ఈ మా పాదయాత్రలు జుక్కల్ అయ్యప్ప స్వాములు శ్రీనివాస్ గురు స్వామి , యోగేష్ స్వామి, సాయిలు స్వామి, తదితరులు పాదయాత్రలు పాల్గొనడం జరిగింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -