- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఎల్లుండి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నిన్న అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు అజహరుద్దీన్ రెడీగా ఉండాలని సీఎం చెప్పినట్టు ఆయన అనుచరులు తెలిపారు. ఇప్పటివరకు మంత్రివర్గంలో మైనారిటీలు లేకపోవడంతో ఆయనకు అవకాశం ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
- Advertisement -



