Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాబ్బాబు.. జరతప్పుకో..!

బాబ్బాబు.. జరతప్పుకో..!

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు.
సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల పర్వం ముగియడం తో బరిలో నిలిచిన అభ్యర్థులను ఉపసంహ రించుకోవాలని కోరుతూ కొందరు బుజ్జగింపులు మొదలు పెట్టారు. మండలంలో 15 పంచాయతీల సర్పంచ్ పదవులకు 115 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా,128 వార్డులకు 339 నామినేషన్లు లయ్యాయి.కొందరు అభ్యర్థులు తమ పోటీదారులను పోటీ నుంచి విరమించుకు నేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.కొంత మంది సభ్యులు పోటీలో ఉంటామని దాఖ మొండికేసినా వారికి ఎంతో కొంత నగదు ఇచ్చి పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.అధికారులు పరిశీలన తరువాత మండలంలో 15 గ్రామాల సర్పంచ్ అభ్యర్థులుగా 77, వార్డు సభ్యులు 339 నుంచి అభ్యర్థులుగా 322 ఉన్నట్లుగా తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -