Sunday, January 18, 2026
E-PAPER
Homeబీజినెస్బజాజ్‌ కొత్త చేతక్‌ సీ25 విడుదల

బజాజ్‌ కొత్త చేతక్‌ సీ25 విడుదల

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో తన చేతక్‌ ఎలక్ట్రిక్‌ శ్రేణిలో సరికొత్త మోడల్‌ ‘చేతక్‌ సీ25’ ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ప్రారంభ ధరను రూ. 91,399గా నిర్ణయించింది. పాత మోడళ్ల కంటే మెరుగైన డిజైన్‌, ఫీచర్లతో దీన్ని రూపొందించినట్టు ఆ కంపెనీ తెలిపింది. ఈ కొత్త స్కూటర్‌ క్లాసిక్‌ ‘నియో-రెట్రో’ స్టైల్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్‌ బాడీకి కొత్త గ్రాఫిక్స్‌ జోడించడమే కాకుండా, వెనుక భాగంలో కొత్త టెయిల్‌లైట్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 113 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని ఆ సంస్థ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -