Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన బాజిరెడ్డి గోవర్ధన్ 

రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన బాజిరెడ్డి గోవర్ధన్ 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి : మండల కేంద్రంలో ఏ కే బుల్లెట్ రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం ప్రారంభించారు. మండల మాజీ కోఆప్షన్ మెంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసే రియల్ ఎస్టేట్ కార్యాలయానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్టిసి మాజీ చైర్మన్జి బారెడ్డి గోవర్ధన్ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -