నవతెలంగాణ – తొగుట : బండకాడి అంజయ్య గౌడ్ కు భారతీ సాహితీ సమితి కోరుట్ల వారు అవధాన కేసరి శ్రీ అందె వెంకట్రాజం గారి స్మారక పురస్కారం దక్కింది. శనివారం కోరుట్లలో సిద్ధిపేట జిల్లా తొగుట మండ లం వెంకట్రావు పేట గ్రామానికి చెందిన సహజకవి అష్టావధాని శ్రీ బండ కాడి అంజయ్య గౌడ్ కి జ్ఞాపి క, మెమెంటో, రూ. 5 వేల నగదు ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు శ్రీ కంజర్ల రామా చారి, కార్యదర్శి బట్టు హరికృష్ణ, ఆర్థిక కార్యదర్శి అందె వెంకట్రాజం కుమారుడు రాజేంద్రప్రసాద్, అవధాన విద్యా వికాస పరిషత్ అధ్యక్షులు మారు మాముల దత్తాత్రేయ శర్మ, అవ ధాన మరాళ శతా వధాని ఆముదాల మురళీ, సంస్కృత పండితులు కొరిడె విశ్వనాథ శర్మ, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బండకాడి అంజయ్య గౌడ్ కు భారతీ సాహితీ సమితి స్మారక పురస్కారం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES