Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బంజారా హోలీ లెంగీ మహోత్సవం

బంజారా హోలీ లెంగీ మహోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – ధర్పల్లి
మండల కేంద్రంలో బంజారా భవన్ నందు బంజారా హోలీ లెంగీ మహోత్సవం  మార్చి 1వ తేదీ 2026 సంవత్సరం రోజు నిర్వహించడం జరుగుతుందని శేషాంక్ ఫౌండేషన్ అండ్ చైర్మన్ డాక్టర్.మోతిలాల్ తెలిపారు. ఈ సందర్భంగా అయన గురువారం మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో ఉన్న బంజారా సోదరి, సోదరీమణులు, సర్పంచులు, ఉపసర్పంచులు, యువకులు, విద్యార్థి సంఘాలు, ఎంప్లాయిస్ యూనియన్, బంజారా నాయకులు, చిన్న, పెద్ద ప్రతి ఒక్కరు బంజారా హోలీ లెంగీ కార్యక్రమానికి హాజరై, బంజారా సంస్కృతిని అందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బంజారా యువ నాయకులు గుగ్లోత్  గణేష్, సభవత్ నరేందర్, మాలావత్ గోవింద్, బాలు, నరేందర్,గుగ్లోత్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -