Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్డ్రాప్ అవుట్ విద్యార్థిని ఎస్టీ హాస్టల్ లో చేర్పించిన బంజారా సేవా సంఘం నాయకులు

డ్రాప్ అవుట్ విద్యార్థిని ఎస్టీ హాస్టల్ లో చేర్పించిన బంజారా సేవా సంఘం నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కామారెడ్డి జిల్లా జుక్కల్  నియోజకవర్గ.లోని జుక్కల్ మండలం, మహ్మదాబాద్ తండా చెందిన  ఆకాష్ అనే  డ్రాప్ అవుట్ స్టూడెంట్ గా ఉన్నాడు. ఆల్ ఇండియా బంజారా సంఘం జుక్కల్ మండలం అధ్యక్షుడు జాదవ్ రాజు, నియోజకవర్గ ప్రెసిడెంట్ నామ్ దేవ్ బాబు దృష్టికి రావడంతో వెంటనే వారి కుటుంబీకులకు సంప్రదించారు. సంవత్సర కాలంగా బాబు పాఠశాలకు వెళ్లకుండా తల్లిదండ్రుల వెంట వలస పనులకు వెళ్లేవాడు. నిత్యం ఇలాగే పనులు చేసుకుంటూ ఉంటున్న క్రమంలో విద్యార్థి శ్రద్ధను గమనించిన బంజారా నాయకులు తల్లిదండ్రులకు , విద్యార్థికి కౌన్సిలింగ్ చేసి మంగళవారం నాడు పిట్లం మండలంలోని ఎస్టీ హాస్టల్ వసతి గృహానికి తీసుకొని వెళ్లి అడ్మిషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నందు నాయక్ , నియోజకవర్గ ప్రెసిడెంట్ నాందేవ్ నాయక్. జుక్కల్ మండల్ ప్రెసిడెంట్ జాదవ్ రాజు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad