Monday, April 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కలెక్టర్ ని కలిసిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు విద్యాసాగర్

కలెక్టర్ ని కలిసిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు విద్యాసాగర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : నూతనంగా ఎన్నిక అయినా యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు అధ్యక్షులు నిసంగి విద్యా సాగర్  కలెక్టరేట్ లో సోమవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ని  మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడు తు జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణం తొందరగా పూర్తి చేయాలని కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో కార్యవర్గ సభ్యులు ప్రధాన కార్యదర్శి మెడబోయిన యాదగిరి, జాయింట్ సెక్రెటరీ ఉడుతల సురేష్, కార్యవర్గ సభ్యులు గడ్డం శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు బొమ్మ వెంకటేష్ , గోద వెంకటేశ్వర్లు, పాశం శ్రీదర్,  జంగిటి శివ కిరణ్ లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -