Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బార్ అసోసియేషన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షునికి ఘన సన్మానం

బార్ అసోసియేషన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షునికి ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
ఫెడరేషన్ అఫ్ బార్ అసోసియేషన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన్ కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్ ను న్యాయవాది, పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాయవాది సంతోష్ శర్మ సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సన్మానంలో ఆయన వెంట న్యాయవాదులు రాజశేఖర్, అఖిల్, నవీన్, తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -