- Advertisement -
హర్షం వ్యక్తం చేస్తున్నా రైతులు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని అతి పెద్ద చెరువుల్లో ఒకటి బర్దిపూర్ కోణం చేరువు. గత కొన్ని రోజులుగా ఎడితెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గాను కోణం చెరువు నిండుకుండగా మారి అలుగు వేళ్ళడంతో సమీప గ్రామాలకు చెందిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువకులు అలుగు వద్దకు వెళ్లి ఎంతో ఆనందంగా గడుపుతున్నారు.
- Advertisement -