Friday, January 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోనున్న బరిసె దేవా

నేడు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోనున్న బరిసె దేవా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నేడు తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ పార్టీ గెరిల్లా లిబరేషన్ఆర్మీ చీఫ్ బరిసె దేవా లొంగిపోనున్నారు. ఈయన హిడ్మా తరువాత మావోయిస్టు పార్టీ.. సాయుధ బలగాల వ్యవహారాలు చూస్తున్నారు. మావోయిస్టుపార్టీకి ఆయుధాల సరఫరాలో దేవాది అత్యంత కీలకపాత్ర. దేవా నుంచి మౌంటెడ్ LMG వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు. దేవాతో పాటు మిలిటరీ ఆపరేషన్ సభ్యులు లొంగిపోనున్నారు. మధ్యాహ్నం12 గంటలకు డీజీపీ మీడియా సమావేశం ఉండనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -