Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డాన్ బోస్కో జూ.కళాశాలలో బతుకమ్మ సంబురాలు

డాన్ బోస్కో జూ.కళాశాలలో బతుకమ్మ సంబురాలు

- Advertisement -

కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ విల్సన్
నవతెలంగాణ – చండూరు 

స్థానిక డాన్ బోస్కో జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ విల్సన్  మాట్లాడుతూ.. బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజలకు ఒక పవిత్రమైనదని ఈ పండగ ప్రకృతిలోని పువ్వులను దేవతగా అలంకరించి జరుపుకోవడం ఒక గొప్ప విషయమని అన్నారు. ఈ పండగ ప్రజలందరికి గొప్ప బ్రతుకుని ఆనందాన్ని ప్రసాదించాలని, బతుకమ్మ , దసరా శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రంలో అధ్యాపాకులు, విద్యార్ధులు బతుకమ్మ పాటలతో ఆనందంగా కోలాటాలతో నృత్యాలు ప్రదర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -