Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేసీఆర్ కాలనీ సాయిబాబా గుడి వద్ద బతుకమ్మ వేడుకలు 

కేసీఆర్ కాలనీ సాయిబాబా గుడి వద్ద బతుకమ్మ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
కేసీఆర్ కాలనీలోని సాయిబాబా మందిరం వద్ద సోమవారం రాత్రి సద్దులబతుకమ్మ సంబరాల్లో యువవ్యాపారవేత్త డా. పడకంటి రాము సాత్విక, కూతురు అక్షర లు బతుకమ్మ సంబరాలలో పాల్గొని ఘనంగా నిర్వహించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -