Monday, September 29, 2025
E-PAPER
Homeజిల్లాలుముగిసిన బతుకమ్మ సంబరాలు..

ముగిసిన బతుకమ్మ సంబరాలు..

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
ప్రకృతి పూల పండుగ బతుకమ్మ సంబరాలు ముగింపు సంబరాలు ఘనంగా ముగిశాయి. సోమవారం మండలంలోని వివాద గ్రామాలలో తొమ్మిది రోజుల క్రితం ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు మహిళలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఎంగిలి పూలతో మోదలై రోజుకో రకాల బతుకమ్మ సంబరాలతో పండుగ నిర్వహించు కున్నారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు ముగిసాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -