నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల కౌటిల్య ఎడ్యుకేషనల్ అకాడమీలో గల బతుకమ్మ సంబరాలను బుధవారం విద్యార్థులు చాల కోలాహారంగా నిర్వహించుకోన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కౌటిల్య కళాశాలలో బతుకమ్మ సంబరాలను విద్యార్థులు చాల ఆడంబరంగా నిర్వహించుకున్నారు అని, వారి యొక్క సరదా ఆటపాటలతో బతుకమ్మ సంబరాలను పండుగ తెలంగాణ చాల ప్రతిష్టాత్మకoగ నిర్వహించుకున్నారన్నారు. బతుకమ్మను కోలువడం అంటే ప్రకృతిని ఆదరించడం అని పూలను పూజించడం అని బతుకమ్మ గోప్పతనాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలశాల ప్రిన్సిపాల్ శ్రీ నరేష్ గౌడ్, స్వామి, కపిల్ తదితర ఆధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
కౌటిల్య కళాశాలలో వైభవంగా బతుకమ్మ సంబరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES