Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పలు పాఠశాలలో బతుకమ్మ వేడుకలు 

పలు పాఠశాలలో బతుకమ్మ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని గిద్ద, మద్దికుంటతో పాటు జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో బతుకమ్మ వేడుకలను శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -