- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సరూర్‌నగర్ మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్టేడియంలో 66.5 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు. మొత్తం 1500 మంది మహిళలతో బతుకమ్మ ఆడించి.. గిన్నిస్ రికార్డు దిశగా పెద్దఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పూల పండగ సంబరాలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. మహిళలతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు.
- Advertisement -