- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి, బిబిపేట్
బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో భాగంగా బీబీపేట మండల కేంద్రంలోని శ్రీ నగరేశ్వర దేవాలయ ప్రాంగణం నందు ప్రతిష్టించబడిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ ఆవరణలో ఆర్య వైశ్య సంఘం, వాసవి క్లబ్ మహిళలు పెద్ద ఎత్తున ఎంగిలిపూల బతుకమ్మ ఘనంగా ఆడినారు. తదుపరి అందరూ అల్పాహారం స్వీకరించినారు.
- Advertisement -