Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ బంద్ విజయవంతం చేయాలి

బీసీ బంద్ విజయవంతం చేయాలి

- Advertisement -

బిసి జెఏసి పిలుపు
నవతెలంగాణ – మల్హర్ రావు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ నేడు శనివారం తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే రాష్ట్ర బీసీ బంద్ ను కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని బిసి జెఏసీ నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం కొయ్యుర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేడు కొయ్యుర్ లో చేపట్టే బంద్ కు బిసి,ఎస్సి,ఎస్టీ, ప్ర సంఘాలు,అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు పెద్దయెత్తున తరలి వచ్చి స్థానిక సంస్థల ఎన్నిక్షల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కు సాధించేవరకు బీసీల న్యాయపోరాటానికిబమద్దతుగా నిలువలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి,జెఏసీ నాయకులు విజయగిరి సమ్మయ్య,భద్రపు సమ్మయ్య.యాదoడ్ల గట్టయ్య,జంగిడి సమ్మయ్య,సిద్ధి లింగమూర్తి,మెట్టు రామన్న,అక్కినేని సుమన్,మాంతయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -