- Advertisement -
నవతెలంగాణ – తంగళ్ళపల్లి : తంగళ్ళపల్లి మండల నూతన ఎస్ఐగా ఎం.ఉపేంద్ర చారి ఇటీవల బాధ్యతలు చేపట్టారు. కాగా సోమవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు ఎగుర్ల కరుణాకర్, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి,శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో బీసీ సంఘం నాయకులు కనకరాజు, అనిల్ గౌడ్, ప్రశాంత్, అరవింద్, ప్రశాంత్ ఉన్నారు.
- Advertisement -