Friday, October 24, 2025
E-PAPER
Homeఆదిలాబాద్గన్నొరలో బీసీ జేఏసీ కమిటీ ఎన్నిక

గన్నొరలో బీసీ జేఏసీ కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని గన్నోరా గ్రామంలో మండల బిసి జెఎసి ఉపాధ్యక్షుడు ఎస్.కిష్టయ్య ఆధ్వర్యంలో గ్రామ బీసీ జేఏసీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీ జెఎసి గ్రామ కమిటీ అధ్యక్షులు అప్పల రాజశేఖర్, ఉపాధ్యక్షులు గజిగిరి దేవన్న, కోశాధికారి బోయి భోజన్న , సెక్రటరీ డి.రాజేష్ ఉపాధ్యక్షులు గణేష్ సహా కారర్యదర్శి పి. రాజు, సలహా దారులు, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు శుక్రవారం ఒక్క ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -