- Advertisement -
తహశీల్దార్ కు వినపత్రం అందజేత
నవ తెలంగాణ – మల్హర్ రావు.
ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే వెనుకబడిన తరగతుల (బీసీ) సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు బుధవారం మండల తహశీల్దార్ రవికుమార్ కు వినతిపత్రం అమదజేసినట్లుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల ఇంచార్జి మేనం సంతోష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



