Tuesday, November 4, 2025
E-PAPER
Homeజిల్లాలుకేంద్రంలో బీసీలకు 42% శాతం వాటా ఇవ్వాల్సిందే

కేంద్రంలో బీసీలకు 42% శాతం వాటా ఇవ్వాల్సిందే

- Advertisement -

 బీసీ రిజర్వేషన్ సాధన సమితి 

నవతెలంగాణ కాటారం: కాటారం మండలం సోమవారం రోజున  బీసీ రిజర్వేషన్స్ సాధన సమితి ఆధ్వర్యంలో  తహశీల్దార్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం

మంథని నియోజవర్గ బీసీ,ఎస్సి,ఎస్టీ JAC కోఆర్డినేటర్ చిట్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ… BC రిజర్వేషన్ 42% శాతం అమలుపరచాలని, కామారెడ్డి బిసి డిక్లరేషన్ విద్య ,ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బిల్లులు 9వ షెడ్యూలో చేర్చాలని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు గురించి విజ్ఞప్తి 42% రిజర్వేషన్ శాతం అమలు చేయాలన్నరు.బీసీ జేఏసీ జిల్లా కన్వినర్ అందె భాస్కరచారి మాట్లాడుతూ…మేమెంతో మాకంత ఇవ్వాలి బీసీ ల న్యాయమైన డిమాండ్ ని పరిష్కరించాలన్నారు. ముదిరాజ్ జిల్లా సంఘo నాయకులు జోడు శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ…కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ లన 42%, 9వ షెడ్యూల్ లో పెట్టి చట్టం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమం లో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు ఓలపు రాజబాపు,విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు బలిగేలా జనార్ధన్,బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ నాయకులు కోరాళ్ళ శ్యాం,పంగ మహేష్,లింగాల రమేష్,చిర్ర శ్రీకాంత్,ఖమ్మం పల్లి రమేష్,బొల్లి సురేష్,బీసీ సంఘం నాయకులు మానేం రాజబాపు,బలిగేలా మల్లయ్య,రైతు సంఘం నాయకులు కుడుదుల రాజబాపు,అంబేద్కర్ సంఘo నాయకులు ఆత్కూరి బాలరాజు, తదితరులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -