Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూర్వ కలెక్టర్ ను సన్మానించిన బీసీటీయూ

పూర్వ కలెక్టర్ ను సన్మానించిన బీసీటీయూ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా పూర్వ కలెక్టర్ చక్రపాణి ( 1992 -1995 ) నిజామాబాద్ వచ్చిన సందర్భంగా, వారిని గురువారం బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ ఆఫీస్ గెస్ట్ హౌస్ లో శాలువా పూల బొకే తో ఘనంగా సన్మానించారు. ఆయన సమయంలో 1992-95 జిల్లా లో విద్య లో న్యాయమైన విద్యకై అనేక సంస్కరణలు అమలు చేశారు. ముఖ్యంగా పదవ తరగతి పై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఆ సమయంలో 10 వ తరగతి చదివిన విద్యార్థులు ఇప్పటికి ఆయన ను గుర్తుంచుకుంటారు.  ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, గౌరవ సలహాదారులు రమణ స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -