- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
నూతన కార్డులు పంపిణీకి దుకాణాలు వారీగా జాబితాలు తో సిద్దంగా ఉండాలని తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ డీలర్ లకు సూచించారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో డీలర్ లతో సమావేశం నిర్వహించి నూతనంగా మంజూరైన రేషన్ కార్డ్ దారులకు అర్హత పత్రాలను అందజేసారు. ఎమ్మెల్యే ఆదినారాయణ ఎపుడు సమయం ఇస్తే అపుడు పంపిణీకి సిద్దంగా ఉండాలని తెలిపారు.మండలంలో 25 దుకాణాల పరిధిలో నూతనంగా నూతన సభ్యులు చేరికలు తో పాటు మొత్తం 1533 మంజూరు కార్డులు మంజూరు అయ్యాయని తెలిపారు.
- Advertisement -