Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్పశువుల్లో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. 

పశువుల్లో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. 

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్
రైతులు తమ పశువులకు సోకే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల పశువైద్యాధికారి పర్వీజ్ అహ్మద్ అన్నారు. గురువారం మండలంలోని  దేగామా గ్రామంలో గొర్రెల్లో వచ్చే నీలి నాలుక వ్యాధి నివారణ టీకాల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల్లో వచ్చే సీజనల్  వ్యాధులైన లంపి స్కిన్ ( ముద్ద చర్మ వ్యాధి) బ్ల్యూటంగ్ (నీలి నాలుక వ్యాధులపై  రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం పశువుల్లో,  గొర్రెలకు ఈ వ్యాధి నివారణ టీకాలను వేశారు. ఈ కార్యక్రమంలో  రైతులు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad