Friday, December 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డాక్టర్ అనే పదం వెనుక ఒక జీవిత ప్రస్థానం ఉంటుంది

డాక్టర్ అనే పదం వెనుక ఒక జీవిత ప్రస్థానం ఉంటుంది

- Advertisement -

డాక్టర్. బి. హర్షిణి. ఎండి
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: డాక్టర్ అనే పదం వెనుక ఒక జీవిత ప్రస్థానం ఉంటుంది. 15 ఏండ్ల విద్యాభ్యాసం, ఎన్నో నిద్రలేని రాత్రులు, ప్రతి రోజూ ఎదో ఒకరి బాధను చూసే హృదయం, మానవత్వంతో నిండిన మనసు. డాక్టర్ల పట్ల నమ్మకాన్ని పెంచాలి. వారి పని స్థలాల్లో గౌరవాన్ని చూపాలి. చిన్నపాటి వైఫల్యాలకే బలవంతపు ఆరోపణలు చేయడం ఆపాలి. వైద్యుని సమయం, శ్రమ పట్ల కృతజ్ఞత చూపాలి. డాక్టర్ అనే పేరు గౌరవానికి ప్రతీక అని భావించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -