Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ అసిస్టెంట్‌ లైన్మెన్‌ నరేష్‌కు సన్మానం 

ఉత్తమ అసిస్టెంట్‌ లైన్మెన్‌ నరేష్‌కు సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్‌ మండల కేంద్రంలో అసిస్టెంట్‌ లైన్మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న నరేష్‌ కృషికి గుర్తింపుగా ఇటీవల జిల్లా స్థాయిలో ఉత్తమ అసిస్టెంట్‌ లైన్మెన్‌  అవార్డు లభించింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని స్థానిక గ్రామ ప్రజలు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో లైన్మెన్‌ గంగాధర్‌, కళ్లెం మోహన్‌, దుమ్మాజి శ్రీనివాస్‌, మల్లేష్‌, మల్లయ్య, మనీష్‌, సూర్య, క్రాంతి, సవీన్‌, సందీప్‌, నిశాంత్‌, చిరంజీవి, సంజీవ్‌, నితీష్‌, సుశాంత్‌ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad