Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్ఎస్సైకి ఉత్తమ ప్రశంసా పత్రం

ఎస్సైకి ఉత్తమ ప్రశంసా పత్రం

- Advertisement -

నవతెలంగాణ – కమాన్ పూర్ 
 పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కొట్టే ప్రసాద్ ఉత్తమ సేవలు అందించినందుకు గాను శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రామగుండం సీపీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad