- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ విద్యుత్ సబ్ స్టేషన్ లో జేఎల్ఎంగా విధులు నిర్వహిస్తున్న మహేందర్ ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక య్యాడు. గణత్రంత దినోత్సవం సందర్భంగా సోమవారం టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరణ్ రెడ్డి చేతుల మీదగా మహేందర్ ఉత్తమ ఉద్యోగి ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. అవార్డు అందుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
- Advertisement -



