Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నసురుల్లాబాద్ ఉత్తమ ఉపాధ్యాయులు 

నసురుల్లాబాద్ ఉత్తమ ఉపాధ్యాయులు 

- Advertisement -

నవతెలంగాణ- నసురుల్లాబాద్ 
విద్యాభ్యాసం చేసి వారి అభ్యున్నతికి నిస్వార్థంగా కృషి చేసేది ఉపాధ్యాయులేనని నసురుల్లాబాద్ మండల విద్యాధికారి చందర్, మండల ఎంపీడీవో రవి ఈశ్వర్ గౌడ్ అన్నారు. సోమవారం నసురుల్లాబాద్ విద్యాశాఖ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు మండల విద్యా శాఖ, మండల పిఆర్ టియు ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మండల విద్యాశాఖ, మరియు మండల పిఆర్టియు ఆధ్వర్యంలో పదిమంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానించడం జరిగింది. మండల ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన గ్రహీతలు1.భూమయ్య, 2.బాల్ రాజు,3. శ్రీనివాస్,4.మౌనిక, 5. మొగులవ్వ,6.కాంచన 7. నరేష్, 8.సంధ్యారాణి,9. తబస్సుమ్ నాజ్, 10. పెంటూబాయ్ లకు సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు గునిగేరి హన్మండ్లు, కార్యదర్శి శ్రీ చాంద్, మండల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad