Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందల్ వాయిలో ఘనంగా భగత్ సింగ్ వేడుకలు..

ఇందల్ వాయిలో ఘనంగా భగత్ సింగ్ వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలో ఘనంగా ఆదివారం భగత్ సింగ్ వేడుకలను బిజెపి నాయకులు, గ్రామ యువత కలిసి నిర్వహించారు. ఇన్ ఖిలబ్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు లోకాని గోపి, మండల ఉపాధ్యక్షుడు  మేoడే అశోక్, బుట్టి ప్రసాద్, గంగిరెడ్డి రవి, అరుణ్, సందీప్, రాకేష్, ప్రణయ్ , అశోక్, సతీష్, లడ్డు, చందు. తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -