Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భగత్ సింగ్ 118వ జయంతి వేడుకలు 

భగత్ సింగ్ 118వ జయంతి వేడుకలు 

- Advertisement -

విప్లవాత్మక భారత స్వతంత్ర సమరయోధుడు 
నవతెలంగాణ – రామారెడ్డి 

మండలంలోని పోసానిపేటలో ఆదివారం రెయిన్బో యూత్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118 వ జయంతి వేడుకలను నిర్వహించారు. భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…. భగత్ సింగ్ విప్లవాత్మక భారత  స్వాతంత్ర సమరయోధుడని, దేశభక్తిని యువత అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు టంకరి రవి, బండి పోచయ్య, శ్రీకాంత్, బండి నరసింహులు, సుతారి సత్యం, గాజుల రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -