Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారతీయ కిసాన్ సంగ్ శిక్షణా తరగతులు..

భారతీయ కిసాన్ సంగ్ శిక్షణా తరగతులు..

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్
భారతీయ కిసాన్ సంగ్ సదాశివనగర్ మండల శిక్షణ తరగతులు బుధవారం కుప్రియల్ బాణాల రెడ్డి ఫంక్షన్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలు అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు పాల్గొనడం జరిగింది. 120 మంది మండలం గ్రామాల సభ్యులు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమానికి సభా అధ్యక్షత మండల అధ్యక్షుడు కొప్పుల నర్సారెడ్డి నిర్వహించడం జరిగింది .ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు పైడి విట్టల్ రెడ్డి  రాష్ట్ర విద్యుత్ ప్రముఖ శ్రీధర్ రెడ్డి  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందరావు  ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి శంకర్రావు  మండల కార్యదర్శి మార నారాయణరెడ్డి జోనల్ అధ్యక్షుడు లొంక వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -