- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి దంపతులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 5న హైదరాబాద్‌లో జరగనున్న తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి రావాలని భట్టి దంపతులు ఆహ్వాన పత్రిక అందజేశారు. అలాగే సీఎం కూతురు, అల్లుడికి కూడా ఆహ్వాన పత్రిక అందజేశారు.
- Advertisement -



