Monday, December 1, 2025
E-PAPER
Homeక్రైమ్విదేశాలలో భిక్కనూరు వాసి మృతి

విదేశాలలో భిక్కనూరు వాసి మృతి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
విదేశాలలో భిక్కనూరు పట్టణానికి చెందిన శ్రీనివాస్ (32) మరణించారు. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్ గత కొంత కాలం క్రితం సౌత్ ఆఫ్రికా దేశానికి బతుకుదెరువు కోసం వెళ్లాడు. అతను నివసించే సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని శవమై కనిపించిన ఫోటోలు కుటుంబ సభ్యులకు పంపించగా శ్రీనివాస్ ని ఎవరొ కావాలని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -