Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ కౌన్సిలర్లకు భిక్షమయ్య సన్మానం

మున్సిపల్ కౌన్సిలర్లకు భిక్షమయ్య సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌన్ 
ఆలేరు పట్టణంలో గురువారం ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్యగౌడ్, మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి గెలుపొందిన మున్సిపల్ కౌన్సిలర్లు పాకాల మౌనిక హరీష్, యాడ శివ, బీజాని కళ్యాణి మధు లను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

మెజార్టీతో ఓడిపోయిన బిఆర్ఎస్ కాంటెస్ట్ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో  బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం, నాయకులు వస్పరి  శంకరయ్య, బోట్ల పరమేశ్వర్, ఆడెపు బాలస్వామి, బేతి రాములు, మాదాని ఫిలిప్పు, కొలుపుల హరినాథ్ కర్ర అశోక్, మొగల్గాని మల్లేశం, కసాగళ్ళ అనసూర్య, సిసా మహేశ్వరి, యాట విజయలక్ష్మి, మల్లక్క తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -