- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని వెంకటేశ్వరస్వామి ఆలయం కమిటీ ప్రచారకార్యదర్శిగా బూడిద రాజసమ్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. తన నియమానికి సహకరించిన ఆలయ కమిటీకి, గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలకు రాజసమ్మయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానన్నారు.
- Advertisement -



