- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఛలో ఢిల్లీ -స్థానిక సంస్థల్లో బీసీల 42 శాతం రిజర్వేషన్ల కొరకు జంతర్ మంతర్ వద్ద జరగబోయే మహా ధర్నాలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తో కలిసి ఢిల్లీకి వెళ్లినట్లు తెలిపారు. ఆయనతోపాటుగా ఢిల్లీకి వెళ్లిన వారిలో భువనగిరి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పాశం శివానంద్, బండసోమారం మాజీ సర్పంచ్ నానం పద్మ-కృష్ణా గౌడ్ లు ఉన్నారు.
- Advertisement -