Monday, September 22, 2025
E-PAPER
Homeజాతీయంఅక్టోబర్ తొలివారంలో బిహార్ ఎన్నికల షెడ్యూల్..?

అక్టోబర్ తొలివారంలో బిహార్ ఎన్నికల షెడ్యూల్..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ తొలి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. 2 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఈ ఎన్నికను బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎన్డీఏలో కీలకంగా ఉన్న అధికార జేడీయూకు బీజేపీ మద్దతు ఇస్తోంది. అటు INC నేత రాహుల్ గాంధీ SIRకు వ్యతిరేకంగా యాత్ర చేసి ఓటర్లను ఆకర్షిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -