- Advertisement -
నవతెలంగాణ మెదక్: మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



