- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దుర్గం చెరువు కేబుల్ వంతెనపై మంగళవారం బైకుపై వెళ్తున్న ఇద్దరు ప్రయాణిస్తుండగా ఆకస్మికంగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. అప్రమత్తమైన ప్రయాణికులు దూకడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో వంతెనపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు మంటలను అదుపు చేశారు.
- Advertisement -



