- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలో టీవీఎస్ ఎక్సెల్ ను దొంగిలించిన దొంగను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు అతని పై కేసు నమోదు చేసి రిమాండ్ కొరకు జైలుకు తరలించినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. ఈ వాహనా తనిఖీలలో పోలీసులు పాల్గొన్నారు.
- Advertisement -