Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మానవత్వం చాటిన ప్రజా నాయకుడు బిరెల్లి రజిని కుమార్

మానవత్వం చాటిన ప్రజా నాయకుడు బిరెల్లి రజిని కుమార్

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
బొప్పరం గ్రామానికి చెందిన అంబాల రాజమల్లు గారు అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ దుర్ఘటనపై స్పందించిన ప్రజా నాయకులు బిరెల్లి రజిని కుమార్ గారు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించారు. ఈ సందర్భంగా రూ. 2000 నగదు సహాయాన్ని అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు బెల్లంకొండ మహేష్ గారు, యూత్ నాయకులు పాల్గొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -