Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సలాబత్పూర్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ జన్మదిన వేడుకలు

సలాబత్పూర్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇరు మండలాల చెందిన యువ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -