Friday, November 21, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ముధోల్ ఎస్ఐగా బిట్ల పెర్సిస్..

ముధోల్ ఎస్ఐగా బిట్ల పెర్సిస్..

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
ముధోల్ ఎస్ఐగా బిట్ల పెర్సిస్ గురువారం ఉధ్యోగ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన ఎస్ఐ సంజీవ్ నిర్మల్ టౌన్ పోలిస్ స్టేషన్ కు బదిలీ పై వేళ్ళారు. నిర్మల్ జిల్లా షీంటీ, భరోసా కేంద్ర ఎస్ఐగా పనిచేసిన బిట్ల పెర్సిస్ ముధోల్ కు బదిలీ పై వచ్చారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్ఐ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -