Friday, October 24, 2025
E-PAPER
Homeఆదిలాబాద్బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్ కు సన్మానం

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్ కు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన కర్పే విలాస్ ను మండలంలోని జామ్ గ్రామ అభివృద్ది కమిటి సభ్యులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..మీరు మరెన్నో పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ భాశెట్టి ప్రవీణ్, మాజీ ఎంపీటీసీ అభ్యర్థి నలిమేలా రాము, వార్డ్ మెంబెర్ రమణ బీజేపీ సీనియర్ నాయకులు ఆడెపు మహేందర్, భుజంగం గ్రామ అభివృద్ది కమిటి అధ్యక్షులు గడ్డల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -