Saturday, September 27, 2025
E-PAPER
Homeజాతీయంఅసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల ఘర్షణ

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల ఘర్షణ

- Advertisement -

యోగి రాజ్యంలో స్వపక్షీయుల రగడ… వీడియో వైరల్‌
లక్నో:
ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీలో ఘర్షణ జరిగింది. ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేను కొట్టేందుకు తన సీటు నుంచి పైకి లేచి ముందుకు వచ్చారు. అయితే మిగతా సభ్యులు జోక్యం చేసుకున్నారు. ఆ ఎమ్మెల్యేను నిలువరించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని యోగి రాజ్యంలో స్వపక్షీయులే తన్నుకునే పరిస్థితికి దిగజారింది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. బుధవారం ‘విజన్‌ 2047’ పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా అధికార పార్టీ తరపున ఎవరు మాట్లాడాలో నిర్ణయించే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాదన ప్రారంభమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -