Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీజేపీ యువ నాయకులు 

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీజేపీ యువ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని మోగా గ్రామానికి చెందిన బిజెపి పార్టీ యువ నాయకులు మద్నూర్  ఏఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ ఆధ్వర్యంలో జుక్కల్ ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డోంగ్లీ మండలంలో మొఘ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ యూత్ నాయకులు, కార్యకర్తలు,  జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా.. వారికి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -